(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.364. అధ్యాయః 364
Mahabharata - Shanti Parva - Chapter Topics
శ్రేయఃసాధనం పృష్టేనాతిథినా బ్రాహ్మణంప్రతి నానామార్గప్రదర్శనపూర్వకం స్వస్యాపి సంశయోత్కీర్తనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ। 12-364-0x(6657)(80580)
సముత్పన్నే విధానేఽస్మిన్వాఙ్భాధుర్యేణ తేఽనఘ।
మిత్రత్వమభిసంపన్నః కించిద్వక్ష్యామి తచ్ఛృణు॥ 12-364-1(80581)
గృహస్థధర్మం విప్రేంద్ర శ్రుత్వా ధర్మగతం త్వహం।
ధర్మం పరమకం కుర్యాం కో హి మార్గో భవేద్ద్విజ॥ 12-364-2(80582)
అహమాత్మానమాస్థాయ ఏక ఏవాత్మని స్థితం।
ద్రష్టుమిచ్ఛన్న పశ్యామి బద్ధః సాధారణైర్గుణైః॥ 12-364-3(80583)
యావదేతదతీతం మే వయః పుత్రఫలాశ్రితం।
తావదిచ్ఛామి పాథేయమాదాతుం పారలౌకికం॥ 12-364-4(80584)
అస్మిన్హి లోకసంభారే పరం పారమభీప్సతః।
ఉత్పన్నా మే మతిరియం కుతో ధర్మమయః ప్లవః॥ 12-364-5(80585)
సంయుజ్యమానాని నిశాంయ లోకే
నిర్యాత్యమానాని చ సాత్వికాని।
దృష్ట్వా తు ధర్మధ్వజకేతుమాలాం
ప్రకీర్యమాణాముపరి ప్రజానాం॥ 12-364-6(80586)
న మే మనో రజ్యతి భోగరాగై
ర్దృష్ట్వా గతిం ప్రార్థయతః పరత్ర।
తేనాతిథే బుద్ధిబలాశ్రయేణ
ధర్మేణ ధర్మే వినియుంక్ష్వ మాం త్వం॥ 12-364-7(80587)
సోఽతిథిర్వచనం తస్య శ్రుత్వా ధర్మాభిభాషిణః।
ప్రోవాచ వచనం శ్లక్షణం ప్రాజ్ఞో మధురయా గిరా॥ 12-364-8(80588)
అహమప్యత్ర ముహ్యామి మమాప్యేష మనోరథః।
న చ సంనిశ్చయం చామి బహుద్వారే త్రివిష్టయే॥ 12-364-9(80589)
కేచిన్మోక్షం ప్రశంసంతి కేచిద్యజ్ఞఫలం ద్విజాః।
వానప్రస్థాశ్రయాః కేచిద్గార్హస్థ్యం కేచిదాశ్రితాః॥ 12-364-10(80590)
రాజధర్మాశ్రయాః కేచిత్కేచిదాత్మఫలాశ్రయాః।
గురుధర్మాశ్రయాః కేచిత్కేచిద్వాక్సంయమాశ్రయాః॥ 12-364-11(80591)
మాతరం పితరం కేచిచ్ఛుశ్రూషంతో దివం గతాః।
అహింసయా పరే స్వర్గం సత్యేన చ తథాఽపరే॥ 12-364-12(80592)
ఆహవేఽభిముఖః కేచిన్నిహతాస్త్రిదివం గతాః।
కేచిదుంఛవ్రతైః సిద్ధాః స్వర్గమార్గం సమాశ్రితాః॥ 12-364-13(80593)
కేచిదధ్యయనే యుక్తా వేదవ్రతపరాః శుభాః।
బుద్ధిమంతో గతాః స్వర్గం తుష్టాత్మానో జితేంద్రియాః॥ 12-364-14(80594)
ఆర్జవేనాపరే యుక్తా నిహతానార్జవైర్జనైః।
ఋజవో నాకపృష్ఠే వై శుద్ధాత్మానః ప్రతిష్ఠితాః॥ 12-364-15(80595)
ఏవం బహువిధైర్లోకైర్ధర్మద్వారైరనావృతైః।
మమాపి మతిరావిద్ధా మేఘలేఖేవ వాయునా॥ ॥ 12-364-16(80596)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుఃషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 364॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-364-1 సముత్పన్నాభిధానోస్మీతి ఝ. పాఠః। తత్ర ఆభిధానీ బంధనరజ్జుః। అశ్వాభిధానీమాదత్త ఇతి బ్రాహ్మణాత్। తేనాభిధానశబ్దోపి బంధనవాచీ। జాతబంధన ఇత్యర్థః॥ 12-364-2 కృత్వా పుత్రగతం త్వహమితి ఝ. పాఠః॥ 12-364-5 కుతః కృత్రాశ్రమే। ప్లవః సంసారాబ్ధితరణసాధనం॥ 12-364-6 నిశాంయ ఆలోచ్య। నిర్గాత్యమానాని నిపీడ్యమానాతి। సాత్వికాని దేవాదీని। ధర్మస్య యమస్య ధ్వజాః పతాకా దండోపమా రోగాదయస్తేషాం మాలా సంతతిస్తాం దృష్ట్వా మే మనో న రజ్యతీత్యుత్తరేణ సంబంధః। సమూహ్యమానాని యథా హి లోకే నిహన్యమానాని తథాహి తాని ఇతి।ప్రకీర్యమాణానీతి చ. ట. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.